బుధాదిత్య యోగంతో వారికి సిరిసంపదలు..! ఇందులో మీ రాశి ఉందా..?
Budhaditya Yoga: ఈ నెల(మే) 17 నుంచి 29 వరకు వృషభ రాశిలో రవి, బుధులు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. బుధాదిత్య యోగం పడితే కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. సమస్యలు, ఒత్తిళ్లు తగ్గడం, వివాదాలు, విభేదాలు తొలగిపోవడం వంటివి జరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సూక్ష్మబుద్ధి యోగంగా అభివర్ణించే ఈ యోగం వల్ల ప్రస్తుతం వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభ రాశులవారికి తప్పకుండా ఉన్నత పదవులు, సిరిసంపదలు, విజయాలు, సాఫల్యాలు కలుగుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us