AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్ల పిల్లి అడ్డు వస్తే అశుభం మాత్రమే కాదు.. ఈ ప్రమాదం కూడా?

చాలా మంది పిల్లిని అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు పిల్లి ఎదురు రావడం అస్సలే మంచిది కాదు ని చెబుతారు. ముఖ్యంగా నల్లపిల్లి అడ్డు రావడం అపశకునం అంటారు. అంతే కాకుండా దీని వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, దాని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 25, 2026 | 12:33 PM

Share
మంచి పనులు లేదా, ఏదైనా శుభకార్యాల కోసం బయటకు వెళ్లే సమయంలో పిల్లి ఎదురు రాకూడదు. ఇది అపశకునం అంటారు. ఇది మూఢనమ్మకం అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది దీనిని నమ్ముతున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ బయటకు వెళ్లినా అస్సలే నల్ల పిల్లి ఎదురు రాకూడదు, ఇది ఎదరు అవుతే పని మధ్యలోనే ఆగిపోవడం లేదా ఏదైనా అశుభవార్త వింటారు అని నమ్ముతారు.

1 / 5
కానీ ఇలా నల్ల పిల్లి ఎదురు రావడం అనేది అశుభం మాత్రమే కాకుండా అనేక రకాల సమస్యలను సృష్టిస్తుందంట. ముఖ్యంగా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.  ఏదైనా పని మీద బయటకు వెళ్లే సమయంలో నల్ల పిల్లి ఎదురు రావడం వలన అశుభం జరగడమే కాకుండా ఇది గొడవలకు కారణం అవుతుందంట. ఉదయం లేచిన వెంటనే లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్లే సమయంలో నల్ల పిల్లి ఎదురు రావడం వలన ఇంటిలో గొడవలు, అనవసరమైన వాదనలు జరుగుతాయంట. అంతేకాకుండా ప్రమాదాలు కూడా జరిగే ఛాన్స్ ఉన్నదంట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

2 / 5
కేవలం పిల్లులు మాత్రమే కాకుండా,  ప్రయాణం సమయంలో పాము ఎదురు రావడం కూడా మంచిది కాదంట, ఇది రాబోయే ప్రమాదం లేదా శత్రభయాన్ని సూచిస్తుందంట. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కాకి ఎదురు రావడం, కాకి అరవడం చూడటం కూడా చాలా అశుభకరం, ఇది ప్రాణానికి ముప్పు లేదా మరణ వార్తను సూచిస్తుందంట.

3 / 5
అదే విధంగా రోడ్డుపై వెళ్లే ముందు ఆగకుండా కుక్కలు మొరిగినా చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఇవి ప్రమాదాన్ని సూచిస్తున్నాయిని అంటుంటారు. అయితే చాలా మంది ఇంటువంటి వాటిని నమ్ముతారు. కొంత మంది వీటిని కొట్టి పడేస్తారు. ఏది ఏకమైనప్పటికీ, ఇటువంటి నమ్మకాలు ఇప్పటికీ కొన్ని చోట్ల ఉన్నాయి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
డిమాన్ గొడవపై రీతూ చౌదరీ పోస్ట్..
డిమాన్ గొడవపై రీతూ చౌదరీ పోస్ట్..
చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? కారణాలు ఇవే!

అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..

ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని

రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?

13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక

స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?

ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!

చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన