AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భద్రాచలం టెంపుల్ స్టైల్ ప్రసాదం.. టేస్టీ రవ్వ కేసరి ఇంట్లో ఎలా చేయాలంటే?

శ్రీరామ నవమి వచ్చేస్తుంది . మార్చి 27న ప్రతి ఒక్కరూ ఘనంగా సీతారాముల కళ్యాణం వేడుకను నిర్వహించుకుంటారు. దీంతో చాలా మంది ఇంటిలో ఎలాంటి ప్రసాదం చేయాలి అని తెగ ఆలోచిస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం భద్రాచలం రాముల వారి టెంపుల్ స్టైల్లో, టేస్టీ టేస్టీ సుజీ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 25, 2026 | 8:00 AM

Share
చాలా మంది పండుగల సమయంలో రకరకాల స్వీట్స్ తయారు చేస్తారు. ముఖ్యంగా శ్రీరామ నవమి సమయంలో ఎక్కువ మంది పాయసం చేస్తుంటారు. కానీ రెగ్యులర్ చేసే పాయసం కాకుండా, ఇంటిలోనే చాలా సులభంగా రవ్వ కేసరి చేయవచ్చును. దీనిని ఇలా సింపుల్‌గా చేయడం వలన టేస్ట్ అదిరిపోతుందంట.

1 / 5
రవ్వ కేసరి, సూజీ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : నెయ్యి, చక్కెర, యాలకులు, రవ్వ, వీలైతే కొన్ని పాలు, పచ్చ కర్పూరం.

2 / 5
తయారీ విధానం : ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. ఇప్పుడు అందులో రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసి, రెండు కప్పుల రవ్వను పచ్చివాసన పోయి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఇది ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది.

3 / 5
తర్వాత వేరొక పాత్ర స్టవ్ పై పెట్టి, అందులో 1.5 కప్పుల నీరు, 0.5 పాలు పోసి బాగా మరిగించాలి. ఇవి మరిగే సమయంలో వేయించి పెట్టుకున్న రవ్వను పాల మిశ్రమంలో వేయాలి. ఇప్పుడు దీనిని సన్నని మంటపై బాగా కలుపుతూ, ఉండలు లేకుండా చూసుకోవాలి.

4 / 5
దీని తర్వాత కప్పు చక్కెర, యాలకుల పొడి,  డ్రై ఫ్రూట్స్, వీలైతే మంచి సువాసన, టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ కోసం కొంచెం పచ్చ కర్పూరం వేయాలి. అంతే కాకుండా వాన్ టీ స్పూన్ నెయ్యి వేయాలి. దీనిని ఐదు నిమిషాల పాడు బాగా ఉకనివ్వాలి. అంతే భద్రాచలం శ్రీరాముల వారి ఆలయంలోని ప్రసాదం టైప్‌లో రవ్వ కేసరి రెడీ. మరి మీరు కూడా ఇంటిలో ప్రిపేర్ చేయండి.

5 / 5
Follow Us
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

త్వరలో వారి ఆర్థిక సమస్యలు ఖతం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

కెన్యాలో కూలిన హెలికాప్టర్... క్షణాల్లో ఏడుగురు సజీవ దహనం!

ఏకంగా నలుగురిపై వేటు.. 2వ టెస్ట్ కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

మ్యానిటర్‌గా మారుతున్న పులులు.. ఏటా ఎంత మరణిస్తున్నారంటే!

రాహువు ఆగ్రహం.. వీరికి దిన దిన గండమే
రాహువు ఆగ్రహం.. వీరికి దిన దిన గండమే
కోటీశ్వర యోగం.. ఇల్లు , ఆస్తులు కొనుగోలు చేసే రాశులివే

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌