AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artos Cool Drink: ఈ కూల్‌డ్రింక్‌ది 104 యేళ్ల చరిత్ర.. గోదావరి ప్రాంతంలో పుట్టి.. తెలుగు రాష్ట్రాల్లో..

గోదావరి అంటే వెంటనే గుర్తు వచ్చేది సంక్రాంతి. ఇక్కడ కోడి పందేలు, పల్లె అందాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలి. సంస్కృతీ, సంప్రదాయాలకు పెట్టింది పేరు ఈ ప్రాంతం. ఇక్కడ రుచికరమైన పిండి వంటలు, పూతరేకులు, పచ్చళ్ళు కచ్చితంగా రుచి చూడాల్సిందే. ఈ గోదావరి ప్రాంతం 104 ఏళ్ళు చరిత్ర కలిగిన కూల్ డ్రింక్‌కు కూడా ప్రత్యేకం. ఆ కూల్ డ్రింక్‌ ఏంటో, దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: May 26, 2023 | 1:08 PM

Share
గోదావరి అంటే వెంటనే గుర్తు వచ్చేది సంక్రాంతి. ఇక్కడ కోడి పందేలు, పల్లె అందాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలి. సంస్కృతీ, సంప్రదాయాలకు పెట్టింది పేరు ఈ ప్రాంతం. ఇక్కడ రుచికరమైన పిండి వంటలు, పూతరేకులు, పచ్చళ్ళు కచ్చితంగా రుచి చూడాల్సిందే.

1 / 7
ఈ గోదావరి ప్రాంతం 104 ఏళ్ళు చరిత్ర కలిగిన ఆర్టోస్ కూల్ డ్రింక్‌కు కూడా ప్రత్యేకం. ఆ కూల్ డ్రింక్‌ ఏంటో, దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 7
1919 లో అడ్డూరీ రామచంద్ర రాజు గారు, జగన్నాథరాజు గారు కలిసి మొదలెట్టిన ఈ డ్రింకు ఆర్టోస్. 104 యేళ్లు పూర్తి చేసుకున్న ఈ కూల్‌డ్రింక్‌ టేస్ట్ మాత్రం సూపర్ అనే చెప్పాలి. 

3 / 7
చాలా దిగ్గజ కూల్ డ్రింక్ బ్రాండ్స్ లో పోటీపడి నిలబడిన 100 చరిత్ర ఈ కూల్ డ్రింక్ సొంతం. ఇది మొదలై ఎప్పటి సరిగా 104 ఏళ్ళు పూర్తయింది.

4 / 7
ఈ కూల్‌డ్రింక్‌ని ఇన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే దీన్ని స్థానికంగా దొరికే పండ్లూ తయారీ, ఇతర పదార్థాలతో వచ్చే ప్రత్యేకమైన రుచీ, వాసనే కారణం.

5 / 7
ఇది గోదావరి జిల్లాల్లో విరివిగా లభించే, అతి ఎక్కువ అమ్ముడుపోయే డ్రింక్. విజయవాడ, తాడేపల్లిగూడెం, భీమవరంలోనూ 2001 నుంచి అమ్మకాలను మొదలుపెట్టారు.

6 / 7
ప్రస్తుతం ఈ డ్రింక్స్ తెలుగు రాష్టాల్లో చాల చోట్ల అమ్మకంలో ఉన్నాయి. మీకు ఈ డ్రింక్ గని అందుబాటులో ఉంటె కచ్చితంగా ట్రై చెయ్యండి. 

7 / 7