జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. నెయ్యిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్‌ను బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి రక్షిస్తుంది. నెయ్యిని ఉపయోగించడం ద్వారా అనేక జుట్టు సమస్యలను అధిగమించవచ్చు. నెయ్యి జుట్టుకు రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఓసారి తెలుసుకుందాం.