1 / 5
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. అయితే మీరు ఎంతసేపు నిద్రపోవాలి అనేది మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ఏ వయస్సులో ఎంత నిద్ర అవసరమో తెలిసింది. దీని ప్రకారం.. నవజాత శిశువులకు 14 నుండి 17 గంటల నిద్ర అవసరం. మూడు నెలల వయస్సు వరకు ఈ నిద్ర సాధారణం.