4 / 5
30 సెకన్ల పాటు ముఖాన్ని బాగా మసాజ్ చేసుకుని, 5 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే సరి. ఇప్పుడు ఒక ఫేస్ మాస్క్ తయారు చేసుకోవాలి. 1 చెంచా శనగపిండి, 1 చెంచా పాలు బాగా కలుపుకోవాలి. దీనికి కొద్దిగా కొబ్బరి నూనె జోడించాలి. ఈ మూడు పదార్థాలను బాగా కలిపి, ముఖానికి పట్టించాలి. ఈ మాస్క్ వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. 5 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయాలి.