మందు బాబులకు బిగ్ అలర్ట్ : వైన్, విస్కీలో మినరల్ వాటర్ కలుపుతున్నారా?
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా చాలా మంది ప్రతి రోజూ ఆల్కహాల్ తాగుతుంటారు. కొందరు బీర్ తాగితే మరికొందరు వైన్, విస్కీ లాంటివి తాగుతుంటారు. అయితే మందు తాగే సమయంలో ఆల్కహాల్‌లో వాటర్ కలుపుకోవడం అనేది చాలా కామన్. కొందరు సోడా కలుపుకొని ఆల్కహాల్ సేవిస్తే మరి కొందరు విస్కీ, వైన్ తాగేటప్పుడు మినరల్ వాటర్ కలుపుకుంటారు. అయితే ఇలా వైన్‌లో మినరల్ వాటర్ కలుపుకోవడం అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అసలు విషయంలోకి వెళ్లితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5