ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, 80వ దశకంలో, పనామా, కోస్టా రికాలో నీరు, భూమి రెండింటిపై నివసించే ఉభయచరాల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. ఉభయచరాల్లో కప్పలు, నల్లి కండ్ల పాములు కూడా ఉన్నాయి. ఈ జంతువులకు ఎక్కువగా వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకాయి. వీటి సంఖ్య వేగంగా తగ్గుతూ వచ్చింది. తొలిదశలో శాస్త్రవేత్తలు సరైన పరిశోధనలు కూడా చేయలేకపోయారు.