Egypt: ఈజిప్ట్‌ పిరమిడ్‌లలో ఆ రహస్యం ఇప్పటికీ అంతుచిక్కని ఓ చిక్కు ప్రశ్నే!

ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఈజిప్ట్ కూడా ఒకటి. ఈజిప్ట్‌లోని ఆ పిరమిడ్‌ల గురించి మీరు వినే ఉంటారు. దీనిని 'గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా' అని పిలుస్తారు. ఇవి ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరుగాంచాయి. ఈ పిరమిడ్‌లు సుమారు 4 వేల సంవత్సరాల నాటివి. ఈ దేశంలోని పిరమిడ్స్‌ ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి..

Srilakshmi C

|

Updated on: Sep 26, 2022 | 2:36 PM

'ది గ్రేట్ సింహిక' అనేది 73 మీటర్ల పొడవు, 20 మీటర్ల ఎత్తు ఉన్న విగ్రహం. ఇది ఒకే రాతితో చెక్కబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకైక రాతి విగ్రహం. కానీ ఈ విగ్రహం ఎవరి కోసం తయారు చేశారో.. దీని గురించిన వివరాలు ఏమిటో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.

1 / 5
ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఈజిప్ట్ కూడా ఒకటి. ఈజిప్ట్‌లోని ఆ పిరమిడ్‌ల గురించి మీరు వినే ఉంటారు. దీనిని 'గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా' అని పిలుస్తారు. ఇవి ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరుగాంచాయి. ఈ పిరమిడ్‌లు సుమారు 4 వేల సంవత్సరాల నాటివి. ఈ దేశంలోని పిరమిడ్స్‌ ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి.

2 / 5
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ పిరమిడ్‌లు మృతదేహాల సంరక్షణ కోసం నిర్మించబడినప్పటికీ నేలమాళిగలో రాజు మమ్మీ/రాణి మమ్మీలను కనుగొనబడలేదు. గిజా పిరమిడ్ల లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుంది. బయట ఎంత వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా లోపల ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే ఉంటుంది. ఇది కూడా మిస్టరీనే.

3 / 5
ఈ పిరమిడ్‌ల కట్టడాలకు ఉపయోగించిన రాళ్ళ బరువు 2 నుంచి 30 టన్నుల వరకు ఉంటుంది. కొన్ని రాళ్ళు 40-45 వేల కిలోల బరువు కలిగి ఉంటాయి. వీటి నిర్మాన సమయంలో ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇంత పెద్ద రాళ్లను ఎలా పిరమిడ్ పైన పేర్చారన్నది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా ఉంది.

4 / 5
గిజా పిరమిడ్ లోపల ఉన్న మొత్తం బేస్మెంట్లలో ఎన్ని సెలార్లు ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. ప్రస్తుతానికి మూడు సెల్లార్లు మాత్రమే కనుగొన్నారు. వీటిని బేస్ సెల్లార్, కింగ్స్ సెల్లార్, క్వీన్స్ సెల్లార్ అని పిలుస్తారు.

5 / 5
Follow us