Earth from Moon: చంద్రుడిపై నుంచి భూమిని చూస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన తొలి ఫోటో ఇదే!

చంద్రునిపై నుంచి భూమిని చూస్తే ఎలా ఉంటుందో చూపించిన మొదటి ఫొటోకు 55 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అప్పటి ఆ ప్రత్యేక ఫోటో కథాకమామీషు మీకోసం..ఫొటోల్లో..

KVD Varma

|

Updated on: Aug 23, 2021 | 2:00 PM

అంతరిక్ష ప్రపంచానికి ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో తొలిసారిగా  23 ఆగష్టు 1966 న ప్రజలు చూశారు. నాసా అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలం నుండి మొదటిసారిగా భూమి చిత్రాన్ని తీసింది. 

1 / 6
ఈ చిత్రం చంద్ర ఆర్బిటర్ I ద్వారా భూమికి చేరింది. ఇది స్పానిష్ రాజధాని మాడ్రిడ్ సమీపంలోని రోబ్లెడో డి చవేలాలో నిర్మించిన నాసా ట్రాకింగ్ స్టేషన్ ద్వారా  ప్రపంచం అందుకుంది. 

2 / 6
ఆ సమయంలో యుఎస్ స్పేస్ ఏజెన్సీ చంద్రునిపై ల్యాండింగ్ ప్లాన్ చేస్తోంది. చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ చేయడానికి ఉత్తమమైన స్థలాన్ని అప్పటికి ఇంకా కనుక్కోలేదు.  అయితే, దీని కోసం ఛాయాచిత్రాలు అవసరం. అందుకే నాసా అనేక హైటెక్ అంతరిక్ష నౌకలను అంతరిక్షంలోకి పంపింది. 

3 / 6
భూమి  చిత్రం 1946 లో ఒకేసారి తీశారు.  కానీ శాటిలైట్ ద్వారా తీసిన ఈ చిత్రం అంత క్లారిటీగా రాలేదు. ఇందులో భూమిని గుర్తించేలా పరిస్థితి లీవుడ్. రెండు దశాబ్దాల తరువాత 1966 లో తీసిన భూమికి సంబంధించిన  చిత్రం చాలా భిన్నంగా ఉంది. దీంతో అంతరిక్షం నుంచి తీసిన భూమి చిత్రాన్ని మొదటిసారిగా ప్రపంచం చూసింది. 

4 / 6
ఈ చిత్రం కూడా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది చంద్రుని ఉపరితలం నుండి తీసిన చిత్రం.  ఇది భిన్నంగా ఉంది. ఎందుకంటే భూమి వాస్తవానికి గుండ్రని గ్రహం అని ఇది చూపించింది. ఈ ఫోటోతో  భూమి గోళాకారంగా లేదని వాదిస్తూ వస్తున్న వ్యక్తుల వాదనలు పూర్తిగా తప్పని రుజువైంది. 

5 / 6
తరువాతి సంవత్సరాలలో, ఈ పద్ధతిని ఉపయోగించి వందలాది ఫోటోలు తీశారు. కానీ 1970 లలో వచ్చిన ఈ చిత్రం అన్నిటికంటే ఉత్తమమైన చిత్రంగా చెప్పవచ్చు. దీనిని  1972 లో, అపోలో 17 మిషన్ యొక్క సిబ్బంది 'ది బ్లూ మార్బుల్' అని పిలువబడే ఈ చిత్రాన్ని తీశారు.

6 / 6
Follow us