Redmi 10 Power: రెడ్‌మీ నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. రూ. 15 వేల లోపే, 50 మెగాపిక్సెల్‌ కెమెరా..

Redmi 10 Power: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ చేయనుంది. రెడ్‌మీ 10 పవర్‌ పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు...

|

Updated on: Apr 21, 2022 | 5:03 PM

తాజాగా రెడ్‌మీ 9 పవర్‌ ఫోన్‌ను విడుదల చేసిన షావోమీ తాజాగా మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెడ్‌మీ 10 ప్రో పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

1 / 5
 క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో నడిచే ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 15,000 లోపు అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ సేల్‌ త్వరలో ప్రారంభం కానుంది.

2 / 5
8 జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉండనున్న ఈ ఫోన్‌లో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇక 11 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. అలాగే ఎస్‌డీ కార్డ్‌తో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

3 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్‌ సపోర్ట్‌ చేసే, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. వీటితో పాటు డ్యూయెల్ సిమ్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 లాంటి ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం.

5 / 5
Follow us
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?

కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..

ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే

కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..

రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు