Sandalwood Face Pack: గంధంతో ఫేస్‌ ప్యాక్‌.. కేవలం 2 రోజుల్లోనే ముఖంపై మొటిమలు మాయం

Updated on: Sep 15, 2023 | 1:44 PM

ప్రాచీన కాలం నుంచి మన పూర్వికులు చర్మ సంరక్షణలో గంధాన్ని ఉపయోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. అందుకే గంధాన్ని అనేక సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇది సహజసిద్ధంగా పలురకాలైన చర్మ సమస్యలను నివారిస్తుంది.అంతేకాకుండా మొటిమలు, మచ్చలను తగ్గించడంలో గంధం ప్రభావవంతంగా పనిచేస్తుంది. గందంలోనిల యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ..

1 / 5
ప్రాచీన కాలం నుంచి మన పూర్వికులు చర్మ సంరక్షణలో గంధాన్ని ఉపయోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. అందుకే గంధాన్ని అనేక సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇది సహజసిద్ధంగా పలురకాలైన చర్మ సమస్యలను నివారిస్తుంది.

2 / 5
అంతేకాకుండా మొటిమలు, మచ్చలను తగ్గించడంలో గంధం ప్రభావవంతంగా పనిచేస్తుంది. గందంలోనిల యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

3 / 5
ముఖానికి గంధం ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఇక ఫేషియల్స్ ప్రత్యేకంగా చేసుకోవల్సిన అవసరం ఉండదు. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో గంధం సహాయపడుతుంది. గంధం కలపేటప్పుడు సాధారణ నీటికి బదులుగా రోజ్ వాటర్ ఉపయోగించాలి. గంధం పేస్ట్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల బెస్ట్ బెనిఫిట్స్ లభిస్తాయి.

4 / 5
ప్రతిరోజూ తలస్నానానికి ముందు గంధం పేస్ట్‌ను ముఖానికి పట్టించి.. పూర్తిగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్యను సులభంగా నివారించవచ్చు. అలాగే మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు కూడా తొలగిపోతాయి.

5 / 5
జిడ్డు చర్మ సమస్యలకు గంధం ప్రభావవంతంగా పనిచేస్తుంది. గంధం అందుబాటులో లేకపోతే  దుకాణంలో దొరికే చందనం పొడిని అయినా వినియోగించవచ్చు. గంధపు పొడిని నిమ్మరసంలో కలిపి ముఖానికి, మెడకు పట్టిస్తే ముఖంపై జిడ్డు తగ్గుతుంది.2 చెంచాల పండిన బొప్పాయి పేస్ట్‌లో 1 చెంచా గంధం పేస్ట్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మసాజ్ చేస్తే మృతకణాలను సులువుగా తొలగిస్తుంది. తద్వారా మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

Follow Us