AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకొక స్పూన్ తింటే.. పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వు మైనంలా కరిగిపోతుంది

బరువు తగ్గడం చాలా ఈజీ కానీ అది అర్ధం చేసుకోకుండా ఎంతో మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డబ్బును వదిలించుకుంటున్నారు. మీ వంటగదిలో ఉండే నేచురల్ వాటితో తయారు చేసుకునే దీనిని రోజుకు ఒక టేబుల్ స్పూన్ తింటే.. బాడీ లోపల పేరుకుపోయిన కొవ్వు కొద్దీ రోజుల్లోనే మొత్తం కరుగుతుంది.

Prasanna Yadla
|

Updated on: Oct 01, 2026 | 7:33 AM

Share
బరువు తగ్గడం చాలా ఈజీ కానీ అది అర్ధం చేసుకోకుండా ఎంతో మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డబ్బును వదిలించుకుంటున్నారు. మీ వంటగదిలో ఉండే నేచురల్ వాటితో తయారు చేసుకునే దీనిని రోజుకు ఒక టేబుల్ స్పూన్ తింటే.. 
బాడీ లోపల పేరుకుపోయిన కొవ్వు కొద్దీ రోజుల్లోనే మొత్తం కరుగుతుంది.

బరువు తగ్గడం చాలా ఈజీ కానీ అది అర్ధం చేసుకోకుండా ఎంతో మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డబ్బును వదిలించుకుంటున్నారు. మీ వంటగదిలో ఉండే నేచురల్ వాటితో తయారు చేసుకునే దీనిని రోజుకు ఒక టేబుల్ స్పూన్ తింటే.. బాడీ లోపల పేరుకుపోయిన కొవ్వు కొద్దీ రోజుల్లోనే మొత్తం కరుగుతుంది.

1 / 5
బరువు తగ్గించటానికి సబ్జా గింజలు మంచి ఎంపిక. చాలామంది సబ్జా గింజలను వేడి తగ్గించడానికి  మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు కానీ, వాటితో పాటు  ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వెయిట్ లాస్ చిట్కాను ఎలా చేయాలి? దీన్ని ఏ సమయంలో తీసుకుంటే మంచిదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
మార్కెట్లో తక్కువ రేటుకే దొరికే వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇటీవలే కాలంలో సబ్జా గింజలని తీసుకునే వాళ్ళు  రోజు రోజుకు పెరిగిపోతున్నారు. వీటిని పోషకాహార నిపుణులు కూడా తీసుకోమని చెబుతున్నారు. ఎందుకంటే, ఇవి ఇప్పటి నుంచి కావు.. పాత కాలం నుంచి వీటిని తీసుకుంటున్నారు. ఈ సబ్జా గింజలను సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు.

3 / 5

మీరు ఏడాది పొడవునా వీటిని తీసుకోవచ్చు. అయితే, మీరు ముందుగా ఒక స్పూన్ గింజలను తీసుకుని ఒక గంట పాటు నీటిలో నానబెడితే వీటి సైజ్ రెండింతలవుతుంది. అంతేకాదు ఇవి నీటిలో వేస్తే మంచిగా ఉబ్బుతాయి. వీటిని నీటిలో నానబెట్టడం వల్ల యాంటీఆక్సిడెంట్స్, జీర్ణ ఎంజైమ్‌ లను ఇవి రిలీజ్  చేస్తాయి.

4 / 5
వీటిలో పెద్ద మొత్తంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి శరీరంలో కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తాయి.  (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..

'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..

రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌

మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి

తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్

ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?