AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పశ్చిమలో రుద్రాక్ష చెట్లు.. చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు!

ఏలూరు : రుద్రాక్ష ధారణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహం తమకు ఉన్నట్లు గానే భావిస్తారు హిందువులు అంతే కాదు రుద్రాక్ష ధారణ వలన మానసిక ప్రశాంతత తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్పడంతో శాస్త్రీయంగా కూడా రుజువైంది.

B Ravi Kumar
| Edited By: |

Updated on: Dec 10, 2025 | 1:43 PM

Share
ఏలూరు : రుద్రాక్ష ధారణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహం తమకు ఉన్నట్లు గానే భావిస్తారు హిందువులు అంతే కాదు రుద్రాక్ష ధారణ వలన మానసిక ప్రశాంతత తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్పడంతో శాస్త్రీయంగా కూడా రుజువైంది.

ఏలూరు : రుద్రాక్ష ధారణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహం తమకు ఉన్నట్లు గానే భావిస్తారు హిందువులు అంతే కాదు రుద్రాక్ష ధారణ వలన మానసిక ప్రశాంతత తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్పడంతో శాస్త్రీయంగా కూడా రుజువైంది.

1 / 5
దీంతో ప్రతి ఒక్కరు రుద్రాక్షలను మెడలో లేదా చేతికి ధరిస్తూ ఉంటారు. సామాన్యంగా రుద్రాక్షలు  నేపాల్, హిమాలయాల పర్వత ప్రాంతాలు, భారత దేశం లోని ఈశాన్య రాష్ట్రాలు అయిన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరా ఖండ్ , ఇండోనేషియా వంటి దేశాలలో ఇలియోకర్పస్ గనిట్రస్ అనే జాతి చెట్లనుండి లభిస్తాయి.

2 / 5
అయితే ఈశాన్య రాష్ట్రాలలో పెరిగే రుద్రాక్ష చెట్టులు ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవి పాలెం లో ఏపుగా పెరగడంతో పాటు రుద్రాక్షలను కాస్తున్నాయి. అరుదుగా కనిపించే రుద్రాక్ష చెట్లు పశ్చిమగోదావరి జిల్లాలో పెరగడంతో స్థానికులు చూసేందుకు ఎగబడుతున్నారు.

3 / 5
కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్  అకౌంట్స్ అధికారిగా పదవీ విరమణ చేసిన బాలకృష్ణ గతంలో వివిధ ప్రాంతాలలో పని చేసినప్పుడు ఆ ప్రాంతాల నుండి అరుదుగా దొరికే మొక్కలను తమ గ్రామానికి తీసుకొచ్చి తన తోటలో నాటేవారు అలా కొన్నేళ్ళ క్రితం తెచ్చిన అరుదైన మొక్కలే నేడు వృక్షాలై రుద్రాక్షలు కాస్తున్నాయి

4 / 5
రుద్రాక్షలు అనేక రకాలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా 14 రకాలు ఏక ముఖి నుండి 14 ముఖాలు వరకు ఉంటాయి. ఒక్కో ముఖం రుద్రాక్షలు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి రుద్రాక్షకు దాని స్వంత ప్రాముఖ్యత, లక్షణాలు, ప్రయోజనాలు ఉన్నాయి.11 ముఖి రుద్రాక్షను జ్ఞానం, ఇంద్రియాలపై నియంత్రణకు సూచిస్తారు, అయితే 5 ముఖి రుద్రాక్షను హనుమంతుని ప్రతినిధిగా భావిస్తారు. అలాగే ఏకముఖి రుద్రాక్ష ఇది శివుని స్వరూపంగా పరిగణించబడుతుంది. ఈ రుద్రాక్షను ధరించడం వల్ల సూర్య గ్రహ దోషాలు తొలగిపోవడం తో  పాటు, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని.  అంతేకాక అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఎక్కువమంది నమ్ముతుంటారు.

5 / 5
Follow Us
బెండకాయలతో అదిరిపోయే చేపల పులుసు.. ఇదొక్కటి కలిపితే..

ఇన్‌స్టాగ్రామ్ ఉచ్చులో చిక్కిన వితంతువుపై దారుణం!

రహదారుల నిర్మాణంపై కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు!

ఆ హీరో నన్ను తమ్ముడిలా ఆదరించారు.. చనిపోయినప్పుడు చాలా బాధేసింది

రైలు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా..

అద్దె ఇంట్లోకి వెళ్లే ముందు ఇది తప్పక చూడండి! ఈ 5 వాస్తు నియమాలు

పొద్దున్నే షాప్ తెరిచేందుకు వెళ్లిన వ్యాపారి..బాక్స్‌ ఓపెన్ చేయగా

25 ఏళ్లుగా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా..

థియేటర్లలో కోట్లు కొల్లగొట్టిన సినిమా ఇవాళే ఓటీటీలోకి వచ్చేసింది

స్టాక్, క్రిప్టో.. దేనికైనా ఒకే ఒక్క యాప్ బినాన్స్