AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అందమైన గులాబీలే.. మీరు ఎదుర్కునే ఒత్తిడిని తెలియజేస్తాయని తెలుసా?

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పర్సనాలిటీ టెస్ట్‌ల ఆధారంగా, గులాబీల ద్వారా మీ ఒత్తిడిని ఎదుర్కొనే విధానం తెలుసుకోవచ్చు. వైరల్ అవుతున్న ఈ టెస్ట్‌లో మూడు రకాల గులాబీలు (ఎరుపు, లేత గులాబీ, తెలుపు గుత్తి) మీ వ్యక్తిత్వాన్ని, ఒత్తిడిలో మీ ప్రవర్తనను రివీల్ చేస్తాయి. ప్రతి గులాబీ ఎంపిక మీకు ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది, మీ భావోద్వేగ శైలిని ప్రతిబింబిస్తుంది.

Samatha J
|

Updated on: Apr 24, 2026 | 8:34 AM

Share
ఈ మధ్య పర్సనాలిటీ టెస్ట్‌లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది వీటిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అందులో ఉన్నవాటిని తమతో పోల్చుకొని వారి వ్యక్తిత్వం, గుణ గణాలు తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ వ్యక్తిత్వ పరీక్షను తెలియజేసే ఫొటో వైరల్ అవుతుంది. అందులో అందమైన మూడు గులాబీలు ఉన్నాయి. అయితే ఇవి మీ వ్యక్తిత్వాన్నే కాకుండా, మీరు ఎదుర్కునే ఒత్తిడిని కూడా రివీల్ చేస్తాయంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
చాలా మంది జ్యోతిష్య శాస్త్రం, న్యూమరాలజీ ప్రకారం తమ కెరీర్, వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటే, మరికొంత మంది మాత్రం వ్యక్తిత్వ పరీక్ష ప్రకారం తమ వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటారు. అయితే వ్యక్తిత్వ పరీక్ష మీ గుణ గణాలే కాకుండా మీరు ఎదుర్కునే ఒత్తిడి గురించి కూడా తెలియజేస్తుంది.  కాగా ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పై ఫోటోలో కీచైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీ, తేల గులాబీ, తెల్ల గులాబీల గుత్తి మూడు ఫ్లవర్స్ ఉన్నాయి. అయితే మీరు ఎంచుకునే గులాబీనే మీలో ఉన్న ఒత్తిడిని తెలియజేస్తుంది. అది ఎలాగో చూద్దాం.

2 / 5
కీచైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీ, మీరు గనుక కీ చైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీని ఎంచుకునే వ్యక్తులు ఒత్తిడి సమయంలో దాని నుంచి బయటపడటానికి పరిష్కారాలను కనుగొనడంలో చాలా ముందు చూపు ఉండే వ్యక్తులు. ఇలాంటి వారు చాలా సులభంగా సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కష్టతరమైన పరిస్థితుల నుంచి బయటపడటం కంటే వాటిని ఎదుర్కునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటారు. కానీ దాని నుంచి చాలా త్వరగా బయటపడతారు.

3 / 5
లేత గులాబీ రంగు పువ్వును ఎంచుకునే వ్యక్తులు, తమ జీవితంలో నిరంతరం ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా వీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇతరుల నుంచి ఓదార్పు, భరోసాను కోరుకుంటారు. అంతే కాకుండా అధిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇతరులతో మాట్లాడటం, ప్రశాంతంగా పాటలు వినడం లాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా వీరు చాలా సార్లు అధిక ఒత్తిడి ఎదుర్కునే సమయంలో వివాదాలకంటే, శాంతి వాతావరణం కోరుకుంటారు.

4 / 5
తెలుపు రంగు గులాబీల గుత్తిని ఎంచుకునే వ్యక్తులు చాలా చురుకు స్వభావం కలవారు. వీరు ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ దాని నుంచి బయటపడటానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. మంచి ఆలోచనా శక్తి ఉంటుంది. వీరి జీవన శైలి, వీరి వ్యక్తిత్వం, వీరిలో ఉండే కలిసిపోయే తత్వం వీరిని త్వరగా ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తాయి. ఇలా ఒక్కో గులాబీ మీరు ఒత్తిడిని ఎదుర్కునే విధానం, మీ భావోద్వేగ శైలిని తెలియజేస్తాయి.

5 / 5
Follow Us
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..

చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..

ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!

వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి

అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?

RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్

తండ్రి కాబోతున్న జబర్దస్త్ ప్రవీణ్.. బ్యూటిఫుల్ వీడియోతో..

విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్‌ లోను ఉంటే ఎవరు కట్టాలి?