Rice Cleanser For Skin: ముఖంపై నల్లని ట్యాన్ వదలాలా?.. బియ్యం, నిమ్మకాయతో ఇలా చేసి చూడండి!
ముఖం కాంతివంతంగా ఉండాలని ఎవరు కోరుకోరు! చాలా మంది అందాన్ని మరింత మెరిపించడానికి రకరకాల కాస్మోటిక్స్ వాడుతుంటారు. కానీ, రూపాయి ఖర్చుకాకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో స్వంత క్లెన్సర్‌ను తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మ కాంతి మరింత పెరుగుతుంది. ఒక గిన్నెలో కొన్ని బియ్యాన్ని తీసుకోవాలి. తర్వాత నిమ్మకాయ తీసుకుని దానిని సగం కోసి కొన్ని చుక్కల రసాన్ని కలపాలి. నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
