1 / 5
ఎప్పుడూ కూడా జలపాతం నుంచి నీరు కిందకు రావడం చూస్తూనే ఉంటాము. కానీ నానేఘాట్‌లో తలకిందులుగా జలపాతం ఉంది. ఈ జలపాతం కిందకు రాకుండా వాగు ఎత్తు నుంచి పైకి వస్తుంది. ఈ జలపాతాన్ని విలోమ జలపాతం అంటారు. నానే ఘాట్‌లోని జలపాతం నీరు కూడా కిందకు పడిపోతుంది. కానీ అధిక గాలి పీడనం కారణంగా అది మళ్లీ పైకి లేస్తుంది. నానేఘాట్ అనేది పూణేలోని జున్నార్ సమీపంలో ఉన్న జలపాతం.