ఖరీదైన యాసిడ్స్ వద్దు.. నీటిలో ఇదొక్కటి కలిపి కడిగితే చాలు.. టైల్స్ కొత్తవాటిలా మెరవాల్సిందే!
ఇంట్లో అన్నింటికంటే చికాకు తెప్పించే విషయం ఏమిటంటే.. బాత్రూమ్ నేల, టైల్స్‌పై పేరుకుపోయిన మొండి పసుపు మరకలు.. వీటిని ఎన్ని సార్లు శుభ్రం చేసినా మళ్లీ ఒకటి రెండ్రోజులకే పాత స్థితికి వస్తాయి. దీని వల్ల బాత్‌రూమ్ నుంచి దుర్వాసన రావడంతో పాటు నడిచేటప్పుడు జారి కిందపడే అవకాశం కూడా ఉంది. వీటిని క్లీన్ చేయడానికి జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రసాయనాలు వాడుంటారు. కానీ మన ఇంట్లొ దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సింపుల్‌గా వాటిని కొత్తవాటిలా మార్చొచ్చని చాలా మందికి తెలియదు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
