Banana Leaf: పండుగపూట అరటి ఆకులో భోజనం చేయండి.. ఎన్ని లాభాలు పొందుతారో తెలుసా!!

|

Aug 19, 2024 | 3:35 PM

అరటి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో లాభాలు ఉంటాయి. అరటి ఆకులో తినడం వల్ల ఆరోగ్యలాభాలు కలుగుతాయి. అరటి ఆకులు ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. వీటిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ అరటి ఆకులో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
అరటి ఆకులో వ్యాధి నిరోధక గుణాలు వల్ల సూక్ష్మజీవులు నాశనమవుతాయి. అరటి ఆకులో సహజ సిద్ధమైన కర్బన సమ్మేళనాలు ఉంటాయి. అరటి ఆకులో భోజనం చేయటం వల్ల సహజమైన కర్బన సమ్మేళనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి కేన్సర్, గుండె జబ్బులను నిరోధిస్తాయి.

2 / 5
అరటి ఆకులో తినటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. నేచురల్ యాంటీ ఆక్సిడెట్స్‌గాను పనిచేస్తాయి. ఆరటి ఆకుపై మైనపు పూత ఉంటుంది. వేడి ఆహార పదార్థాలు వడ్డించినప్పుడు ఈ మైనపు పూత కరిగి మంచి సువాసన వెదజల్లుతుంది.

3 / 5
అరటి ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అజీర్తి, గ్యాస్, అల్సర్స్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. అరటి ఆకుల రసం మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇది బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తుంది. అరటి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

4 / 5
అరటి ఆకులో ఆహారం వడించుకుని తినటం వల్ల గుండెకు కూడా మేలు చేస్తుంది. అరటి ఆకులు రక్తపోటును తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అరటి ఆకుల రసం జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు చర్మానికి కూడా మేలు చేస్తుంది. అరటి ఆకుల పేస్ట్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

5 / 5
అర‌టి ఆకుల్లో తినటం వల్ల ఇందులో ఉండే పాలీపెనాల్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్‌ను ప్రేరేపించ‌డం ద్వారా జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రిచి పోష‌కాల‌ను మెరుగ్గా గ్ర‌హించేలా చేస్తాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి అనారోగ్యాల బారి నుంచి రక్షిస్తాయి. పార్కిన్సన్ వ్యాధికి చికిత్స చేయగల ఎంజైమ్ పాలీఫెనాల్ ఆక్సిడేస్ అరటి ఆకుల్లో ఉంటుంది.