మెదడు రుగ్మత: కొన్ని నాడీ సంబంధిత పరిస్థితులలో శరీరం కండరాలను సరిగ్గా నియంత్రించలేకపోతుంది. దీని వల్ల రాత్రిపూట నోటినుంచి లాలాజలం కారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇందులో స్ట్రోక్ , పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, డౌన్ సిండ్రోమ్ మొదలైనవి ఉన్నాయి.