AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real vs Fake Apples: మీరు తినే యాపిల్‌ అసలైనదేనా? ఇలా చెక్‌ చేసుకోండి..

How to identify Fake Apples: ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతుంటారు. అందుకే డైటీషియన్లు, వైద్యులు కూడా ఆపిల్ తినమని సలహా ఇస్తారు. అయితే కొందరు అధికా లాభాలకు కక్కుర్తిపడి ఆపిల్స్‌ను రసాయనాలను..

Srilakshmi C
|

Updated on: Oct 30, 2025 | 2:00 PM

Share
ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతుంటారు. అందుకే డైటీషియన్లు, వైద్యులు కూడా ఆపిల్ తినమని సలహా ఇస్తారు. అయితే కొందరు అధికా లాభాలకు కక్కుర్తిపడి ఆపిల్స్‌ను రసాయనాలను ఉపయోగించి ఉత్పత్తి చేస్తుంటారు. అందువల్ల, సహజంగా పండించిన ఆపిల్స్‌ను గుర్తించడం చాలా కష్టమవుతుంది.

1 / 5
ఆపిల్స్ లో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఆపిల్స్ లో పొటాషియం కూడా ఉంటుంది. అందుకే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఒక ఆపిల్ తినాలని అంటారు. అయితే నేటి కాలంలో, అనేక రసాయనాలను ఉపయోగించి పండించిన ఆపిల్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి.

2 / 5
రసాయనాలు వినియోగించిన ఆపిల్స్ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. అందువల్ల కృత్రిమ తీపి పదార్థాలను ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన ఆపిల్స్, నకిలీ ఆపిల్స్ వివిధ మార్గాల్లో మార్కెట్లోకి చేరుతున్నాయి. కొన్నిఆపిల్స్‌ మెరుస్తు, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇలాంటి వాటితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆపిల్ మెరుస్తూ ఉంటే, దానిపై వ్యాక్స్ వేసి ఉందని అర్ధం. సహజంగా పండిన ఆపిల్స్ అంత మెరుస్తూ ఉండవు.

3 / 5
అలాగే ఆపిల్ కొనేటపుడు దాని వాసన చూడాలి. వాసన వేరేలా ఉంటే దానికి రసాయనాలు వేసి ఉన్నట్లు అర్ధం. సహజంగా పండిన ఆపిల్లకు తీపి వాసన ఉంటుంది. సహజంగా పండిన ఆపిల్స్‌పై చిన్నలేదా పెద్దవి మచ్చలు ఉంటాయి. అయితే, నకిలీ, రసాయనికంగా ఉత్పత్తి చేయబడిన ఆపిల్స్‌ మాత్రం మెరుస్తూ, మచ్చలు లేకుండా కనిపిస్తాయి.

4 / 5
ఒక ఆపిల్ సహజంగా పండినదా లేదా అని తనిఖీ చేయడానికి దానిని సగానికి కోసి నీటిలో వేయాలి. ఆపిల్ నీటిలో తేలుతుంటే, దానిని సహజంగా పండినట్లుగా భావిస్తారు. అలాకాకుండా ఆపిల్ నీటిలో మునిగిపోతే అది రసాయనాల సహాయంతో పండించినట్లు అర్ధం చేసుకోవాలి.

5 / 5
Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?

చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ

గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.

చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?

పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా

15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?

టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!

ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌

ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్