AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: డయాబెటీస్ రోగులకు దివ్వ ఔషదం..ఈ బియ్యం దొరికే అస్సలు వదలకండి.. వెంటనే కొనేయండి!

Healthy Rice Alternatives : మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది అనారోగ్య సమస్యలు, రకరకాల వ్యాధుల భారీన పడుతున్నారు. వాటిలో డయాబెటీస్ కూడా ఒకటి. ఈ సమస్యలను తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల మందులువాడుతూ ఉంటారు. కానీ అవి వారికి పూర్తి పరిష్కారాన్ని ఇవ్వలేవు. అయితే మన రోజువారి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటీస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Mar 25, 2026 | 12:54 PM

Share
ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి, డయాబెటీస్‌ను కంట్రోల్‌ ఉంచుకోవాలనుకునే వారు తమ రోజు వారిలో ఆహారంలో తెల్ల అన్నానికి బదులుగా కినోవా రైస్ తీసుకోవాలని ప్రత్యేకంగా సూచిస్తున్నారు. సాధారణంగా మనం తినే అన్నంలో పోషకాలు తక్కువగా, ఫైబర్ తక్కువగా, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని.. కానీ కినోవా రైస్‌లో అధిక పోషక విలువలు ఉంటాయంటున్నారు. ఇందులో సుమారు 13-14 శాతం ప్రోటీన్, 12 గ్రాముల పైన ఫైబర్ ఉంటుంది.

1 / 5
కినోవా రైస్‌లోని ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే దాని నెమ్మదిగా జీర్ణమయ్యే గుణం. అధిక ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ , ఫైబర్ ఉండటం వల్ల ఇది దశలవారీగా జీర్ణం అవుతుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తంలోకి ఒకేసారి కాకుండా నెమ్మదిగా విడుదల అవుతుంది. ఈ లక్షణం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి అత్యంత ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చక్కని ఆహార ఎంపిక. రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా చేరడం వల్ల ఊబకాయం, అధిక ట్రైగ్లిసెరైడ్స్, అధిక కొలెస్ట్రాల్, LDL పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

2 / 5
కీనోవా రైస్ కేవలం రక్తంలో చక్కెర నియంత్రణకు మాత్రమే కాదు, అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో క్యాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మిగిలిన ధాన్యాలతో పోలిస్తే చప్పదనం లేకుండా రుచికరంగా ఉంటుంది. ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో కీనోవా సాగు పెరగడం వల్ల దీని ధర కూడా అందుబాటులోకి వస్తుంది.

3 / 5
కినోవా రైస్‌ను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. దీనిని ఉడికించి అన్నంలా తినవచ్చు. అలాగే, ఒంటరిగా ఉండే వారికి లేదా సమయం తక్కువగా ఉన్న వారికి కిచిడీగా వండుకోవచ్చు. నానబెట్టిన కీన్వా రైస్‌తో పాటు పెసరపప్పు, ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయలు కలిపి కిచిడీ వండుకుంటే పూర్తి పోషకాలు లభిస్తాయి. కూరగాయల కంటే ఆకుకూరల బెనిఫిట్ ఎక్కువ కాబట్టి, కినోవా అన్నంతో ఆకుకూరల కాంబినేషన్ చాలా మంచిది. దీనిని కారప్పొడి లేదా రొట్టె పచ్చడ్లతో కూడా తీసుకోవచ్చు.

4 / 5
చంటి పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు, వృద్ధులకు కీన్వా రైస్ చాలా అనుకూలమైనది. చంటి పిల్లలకు మెత్తగా వండి పెడితే తేలికగా జీర్ణమవుతుంది. బాలింతలకు పాలు బాగా రావడానికి సహాయపడుతుంది. వృద్ధులకు, ముఖ్యంగా దంతాలు లేని వారికి, మెత్తగా నూకల అన్నంలా వండితే ఎక్కువ పోషకాలు అందుతాయి. ఇది వారిలో బలహీనతను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తెల్ల అన్నానికి బదులుగా కీనోవా రైస్‌ను ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని స్వీకరించవచ్చు( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు)

5 / 5
Follow Us
స్టాక్‌ మార్కెట్‌ నుంచి సంపాదించాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఛాన్స్‌!

దినఫలాలు (10 మే 2026): ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.

హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్..

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?

ఆ రోగాలకు దివ్యాస్త్రం.. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే ఇక తిరుగుండదు..

నార్త్ టు ఈస్ట్.. మిషన్ కంప్లీటెడ్! హైదరాబాద్‌లో మోదీ టూర్..

రెడ్‌బుక్‌లో జగన్ తర్వాత.. ఉన్నది ఆ పేరే- మాజీ మంత్రి రోజా

ఒకే ఓవర్‌లో 11 బంతులు.. ఫిక్సింగ్ ఆరోపణలతో నెట్టింట దుమారం

పవన్‌ను నేను ఎప్పుడూ తిట్టలేదు.. జస్ట్‌ నిజాలు చెప్పా- రోజా

పవన్ కళ్యాణ్‌ ఇంటికి ప్రధాని మోదీ..!
పవన్ కళ్యాణ్‌ ఇంటికి ప్రధాని మోదీ..!