మేక మాంసంతో పోటీ పడుతున్న వెజిటేబుల్ కూర.. దీని ముందు మటన్ కూడా జుజుబీ..
మీరు మీ ఇంట్లో ఒకసారి చేసుకుంటే మీ ఫేవరేట్ డిష్ గా అయిపోతోంది. ఇంకా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తారు. ఇంకా ఇది ఫ్యామిలీ స్పెషల్ డిష్ లిస్ట్ లోకి చేరిపోతోంది . తక్కువ ఖర్చుతో మంచి కూర తినొచ్చు. వెజ్ తినే వాళ్ళకి ఇదే మటన్ లెక్క అన్నమాట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
