Prudvi Battula |
Updated on: Feb 16, 2023 | 4:26 PM
నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమా తో హీరోయిన్‌గా నటించిన వెండితెరకు పరిచయం అయ్యింది ప్రియాంక మోహన్
ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆకర్షించే అందంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. శర్వానంద్ పక్కన హీరోయిన్ గా శ్రీకారం సినిమాతో మెప్పించింది
2021లో శివ కార్తికేయన్ సరసన డాక్టర్ సినిమాతో హిట్ అందుకుంది. తరువాత సూర్య ET సినిమాలో కథానాయకిగా నటించింది
2022లో రెండోసారి శివ కార్తికేయన్ తో జోడిగా డాన్ సినిమాలో నటించి మరో హిట్ అందుకుంది ఈ బ్యూటీ.
నటించింది కొన్ని చిత్రాలైన తన అందంతో కురాళ్లను తన వైపు తిప్పుకుంది ఈ భామ. తాజాగా ఈ అమ్మడి ఫోటోషూట్ చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు