Honey Rose: ఆ బ్రహ్మ నీకు తేనెతో ప్రాణం పోసి హనీ అనే పేరు పెట్టాడేమో..

కోమలమైన వర్చస్సు.. తళుకుబెళుకులతో మాలీవుడ్‌లో యూత్ హార్ట్స్ దోచేస్తోంది హనీ రోజ్ వర్గీస్. తమిళ్, తెలుగు సినిమాల్లో కూడా తన మార్క్ చూపించింది

Prudvi Battula

|

Updated on: Feb 16, 2023 | 3:16 PM

కోమలమైన వర్చస్సు.. తళుకుబెళుకులతో మాలీవుడ్‌లో యూత్ హార్ట్స్ దోచేస్తోంది హనీ రోజ్ వర్గీస్. తమిళ్, తెలుగు సినిమాల్లో కూడా తన మార్క్ చూపించింది

కోమలమైన వర్చస్సు.. తళుకుబెళుకులతో మాలీవుడ్‌లో యూత్ హార్ట్స్ దోచేస్తోంది హనీ రోజ్ వర్గీస్. తమిళ్, తెలుగు సినిమాల్లో కూడా తన మార్క్ చూపించింది

1 / 5
ఈ వర్షం సాక్షిగా, ఆలయం వంటి తెలుగు సినిమాల్లో నటనతోపాటూ చక్కటి అభినయాన్ని చూపించిందీ శాండల్ బ్యూటీ

2 / 5
చాలా కాలం తర్వాత ఇప్పుడు బాలయ్య వీరసింహా రెడ్డితో మరోసారి తెలుగు తెరపై సందడి చేసింది

3 / 5
మలయాళీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది హనీ రోజ్. ఇక ఇప్పుడు వీరసింహా రెడ్డి చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంటుంది

4 / 5
ఇందులో బాలకృష్ణకు తల్లి పాత్రలో.. అలాగే భార్య పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆమె తెలుగులో వరుస అవకాశాలతో బిజీ కానుందని అంటున్నారు సినీ విశ్లేషకులు

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!