Pregnancy Care: కాబోయే అమ్మలు జాగ్రత్త.. గర్భంతో ఉన్నప్పుడు ఈ పండ్లు తినకూడదు! బిడ్డకే కాదు తల్లికి కూడా డేంజర్
గర్భిణీలు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే వైద్యులు పదే పదే పోషకాహారం గురించి సూచనలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే గర్భిణీలు తీసుకునే పౌష్టికాహారం పిండంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పిండం తల్లి శరీరం నుంచి పోషకాలను గ్రహిస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
