AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి అదృష్టం కలిసొస్తుంది

వచ్చే నెలలో గురుడు కర్కాటక రాశిలోకి అడుగుపెట్టింది. మిథున రాశిలో ఉన్న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. గురు, కుజుల వలన శక్తివంతమైన కలయిక ఏర్పడనుంది. ఈ ప్రభావం రెండు వారిపైన పడనుంది. వీరికి డబ్బు పరంగా మంచిగా కలిసిరానుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం ..

Prasanna Yadla
|

Updated on: Aug 06, 2026 | 5:04 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

వచ్చే నెలలో గురుడు కర్కాటక రాశిలోకి అడుగుపెట్టింది. మిథున రాశిలో ఉన్న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. 
గురు, కుజుల వలన శక్తివంతమైన కలయిక ఏర్పడనుంది. ఈ ప్రభావం రెండు వారిపైన పడనుంది. వీరికి డబ్బు పరంగా మంచిగా కలిసిరానుంది. ఆ లక్కీ  రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం ..

వచ్చే నెలలో గురుడు కర్కాటక రాశిలోకి అడుగుపెట్టింది. మిథున రాశిలో ఉన్న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. గురు, కుజుల వలన శక్తివంతమైన కలయిక ఏర్పడనుంది. ఈ ప్రభావం రెండు వారిపైన పడనుంది. వీరికి డబ్బు పరంగా మంచిగా కలిసిరానుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం ..

2 / 5
మీన రాశి :  గురు, కుజ గ్రహాల కలయిక వలన ఈ రాశి వారు దైర్యంగా ముందుకు వెళ్తారు. అంతేకాదు, ఉద్యోగంలో కూడా గుడ్ న్యూస్ లు వింటారు. వ్యాపారాల్లో ఆలోచించి మాత్రమే  నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ సంతోష సమయంలో  కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీ స్నేహితులు మీరు చేసే పనుల్లో సాయం చేస్తారు.

3 / 5
కుంభ రాశి : గురు, కుజ గ్రహాల కలయిక వలన ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. వీరికి ఆర్థిక పరంగా కూడా మంచిగా ఉంటుంది. 
కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోనుంది. అంతేకాదు, ఊహించని విధంగా డబ్బు వస్తుంది.  మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఇంకా వ్యాపారాల్లో అధిక  లాభాలు పొందుతారు.

కుంభ రాశి : గురు, కుజ గ్రహాల కలయిక వలన ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. వీరికి ఆర్థిక పరంగా కూడా మంచిగా ఉంటుంది. కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోనుంది. అంతేకాదు, ఊహించని విధంగా డబ్బు వస్తుంది. మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఇంకా వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us