Actress Poorna: బ్లాక్ డ్రెస్ లో నెమలిలా ఫోజులిచ్చిన పూర్ణ

2007లో విడుదలైన శ్రీ మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది పూర్ణ. ఆ తర్వాత అల్లరి నరేశ్‌ సీమ టపాకాయ్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

Prudvi Battula

|

Updated on: Feb 20, 2023 | 3:39 PM

2007లో విడుదలైన శ్రీ మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది పూర్ణ. ఆ తర్వాత అల్లరి నరేశ్‌ సీమ టపాకాయ్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

2007లో విడుదలైన శ్రీ మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది పూర్ణ. ఆ తర్వాత అల్లరి నరేశ్‌ సీమ టపాకాయ్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

1 / 5
అవును, అవును2, లడ్డూబాబు, నువ్విలా నేనిలా, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ నటించి అక్కడి ఆడియెన్స్‌ అభిమానం పొందింది

2 / 5
ఇక ఢీ డ్యాన్స్‌ షోలో జడ్జిగా బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలో కొన్ని ఎపిసోడ్స్ జడ్జిగా కనిపించింది

3 / 5
గతేడాది బాలయ్య అఖండ సినిమాలో నటించిన ఈ అందాల తార ఈ ఏడాది ఆది సాయికుమార్‌ తీస్‌మార్‌ఖాన్‌ సినిమాల్లో కీలక పాత్రలో కనిపించింది. 

4 / 5
ఇక రాబోయే ప్రాజెక్టుల విషయానికొస్తే.. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తోన్న దసరా సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది పూర్ణ. దీంతో పాటు వినయ్‌తో కలిసి అమ్మాయి అనే చిత్రంలో నటిస్తోంది

5 / 5
Follow us
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!