Ponnaganti kura for Men: మగవాళ్లు ఈ ఆకు కూరను తింటే.. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది!

ఆకు కూరలు తింటే ఎంతో హెల్దీ అన్న విషయం అందరికీ తెలిసిందే. కనీసం వారానికి ఒక్కసారైనా ఆకు కూరలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నది చలి కాలం కాబట్టి.. ఆకు కూరలు తింటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో హెల్దీ. ఆకు కూరలన్నీ ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ ఆకు కూర తింటే మాత్రం పురుషులకు ఎంతో హెల్ప్ అవుతుంది. పొన్నగంటి కూరలో శరీరానికి అవసరం అయిన అనేక పోషకాలు ఉన్నాయి. మగవారు ఈ ఆకుకూర ఒక్కటి తింటే..

Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2023 | 7:10 AM

ఆకు కూరలు తింటే ఎంతో హెల్దీ అన్న విషయం అందరికీ తెలిసిందే. కనీసం వారానికి ఒక్కసారైనా ఆకు కూరలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నది చలి కాలం కాబట్టి.. ఆకు కూరలు తింటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో హెల్దీ. ఆకు కూరలన్నీ ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ ఆకు కూర తింటే మాత్రం పురుషులకు ఎంతో హెల్ప్ అవుతుంది. పొన్నగంటి కూరలో శరీరానికి అవసరం అయిన అనేక పోషకాలు ఉన్నాయి. మగవారు ఈ ఆకుకూర ఒక్కటి తింటే.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
పొన్నగంటి కూరలో విటమిన్లు సి, ఎ, బి6, ఫొలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లవిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి.

2 / 5
పొన్న గంటి కూర తింటే పురుషులకు కావాల్సిన శక్తి సమకూరుతుంది. ముఖ్యంగా ఇందులో లైంగిక సామర్థ్యాన్ని పెంచే పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా పొన్నగంటి కూర తింటే బరువును నియంత్రించడమే కాకుండా, క్యాన్సర్ ను నయం చేస్తుంది.

3 / 5
పొన్నగంటి కూర ఒక టేబుల్ స్పూన్ రసాన్ని.. వెల్లుల్లితో కలిపి తీసుకుంటే ఆస్తమా, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పొన్నగంటి కూర వెన్ను నొప్పి, నరాల్లలో నొప్పికి మంచి ఔషధంగా పని చేస్తుంది.

4 / 5
పొన్నగంటి ఆకును ఉడికించి ఉప్పు, మిరియాల పొడి కలిపి తింటే బరువు తగ్గొచ్చు. ఈ ఆకును శుభ్రం చేసి కళ్ల మీద ఉంచుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా కంటి కలలు, కురుపులు కూడా దీనితో చెక్ పెట్టవచ్చు.

5 / 5
Follow us