MLA Roja: మహాబలిపురం రిసార్ట్‌లో రాఖీ వేడుకలు జరుపుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. చిత్రాలు

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా తన సోదరుడితో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.

Balaraju Goud

|

Updated on: Aug 22, 2021 | 9:34 PM

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా తన సోదరుడితో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా తన సోదరుడితో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.

1 / 5
మహాబలిపురంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్ టెంపుల్ బేలో ఆదివారం ఎమ్మెల్యే రోజా తన సోదరుడు రాంప్రసాద్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు

2 / 5
రోజా కుమార్తె అన్షుమాలిక తన సోదరుడు కృష్ణ కౌశిక్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

3 / 5
చెన్నైలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి రోజా  రాఖీ పండుగను జరుపుకున్నారు.

4 / 5
రాష్ట్రంలోని ప్రజలందరికీ ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె.రోజా గారు  రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

5 / 5
Follow us