AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan 2021: అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్న ఏపీ, తెలంగాణ లీడర్స్.. ఫోటోలు

నేడు రాఖీ పండుగ సందర్భంగా సామాన్యులే కాదు. ప్రజాప్రతినిధులు కూడా తమ అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకొని సంబరాలు చేసుకుంటున్నారు. వారికి బహమతులు ఇస్తూ ..ఎప్పటికీ రక్షగా ఉంటానని దీవెనలందిస్తున్నారు.

Ram Naramaneni
|

Updated on: Aug 22, 2021 | 1:58 PM

Share
 టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత రాఖీలు కట్టారు.

1 / 6
రాఖీలు కట్టిన మహిళా నేతలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు

2 / 6
ఇక కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్లో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. పలువరు మహిళలు ఆయనకు రాఖీ కట్టారు.

3 / 6
ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్‌‌కు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టారు

4 / 6
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకున్నారు

5 / 6
సికింద్రాబాద్‌లో వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌కు రాఖలు కట్టారు సోదరీమణులు. ఆ తర్వాత వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు మంత్రి.

6 / 6
Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు

విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా

మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త

బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ

కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే

కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే

అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?

స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే

రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా