PM Modi: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం.. కీలక వ్యాఖ్యలు

|

Oct 03, 2023 | 7:29 PM

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. రాష్ట్రంలో కొత్త ఆస్పత్రులు, రైల్వే లైన్లు నిర్మిస్తున్నాం.. తెలంగాణ ప్రజల్లో పుష్కలమైన తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత తెలంగాణదే

1 / 7
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. రాష్ట్రంలో కొత్త ఆస్పత్రులు, రైల్వే లైన్లు నిర్మిస్తున్నాం

2 / 7
తెలంగాణ ప్రజల్లో పుష్కలమైన తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత తెలంగాణదే

3 / 7
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి ఎన్డీయేలో చేరుతామని చెప్పారు. తెలంగాణలో కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఇది రాచరికం కాదంటూ దీన్ని నేను వ్యతిరేకించాను

4 / 7
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించింది

5 / 7
ప్రజాస్వామ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ కుటుంబస్వామ్యంగా మార్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒకే కుటుంబం అనుభవిస్తోంది

6 / 7
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో బీజేపీని ఆశీర్వదించాలి

7 / 7
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రతిఫలం అందరికీ దక్కడం లేదు. తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దు