1 / 9
ఆవ భూముల కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజమండ్రి వచ్చారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వచ్చి అక్కడి నుంచి వేమగిరి, జొన్నాడ,కొత్తపేట మీదుగా అవిడి చేరుకున్నారు. అక్కడ పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలిస్తున్నారు.