Phani CH |
Updated on: Apr 11, 2023 | 4:10 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. 67వ రోజు తాడిపత్రి నియోజకవర్గంలో లోకేశ్ తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రకు భారీగా జనాలు తరలివచ్చారు.