వ్యవసాయ చట్టాలు: ప్రపంచవ్యాప్తంగా వినిపించిన రైతు గళం.. అన్నదాతకు అండగా నిలుస్తున్న అతివలు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా వేలాది మంది మహిళా రైతులు, కార్మికులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుతున్నారు.
-
-
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా వేలాది మంది మహిళా రైతులు, కార్మికులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుతున్నారు.
-
-
నిరసన ప్రారంభమైన తొలిరోజుల్లో ఉద్యమానికి మహిళలు పెద్ద సంఖ్యలో కదిలివచ్చారు.
-
-
వంద రోజులు గడిచిన కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గడంలేదు. దీంత రైతులకు మద్దతిచ్చేందుకు మహిళా లోకం కదులుతుంది.
-
-
రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన మహిళలోకం
-
-
వయసుతో సంబంధం లేకుండా పోరాటానికి మద్దతు పలికిన స్త్రీ మూర్తులు