- Telugu News Photo Gallery Political photos CM YS jagan mohan reddy visiting tirumala tirupati tour photos
Tirumala – CM Jagan Mohan Reddy: శ్రీవారి సన్నిధిలో పట్టుపంచెలో సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…
Tirumala Brahmotsavams - AP CM YS Jagan: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా వైభవంగా జరుగుతున్నాయి.శ్రీవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, సారె దేవదేవునికి సమర్పించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలను సీఎం జగన్ సమర్పించారు.
Updated on: Oct 12, 2021 | 1:00 PM

శ్రీవారిని దర్శించుకున్న సీఎం వైయస్ జగన్

వేదపండితులు ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనమిచ్చారు.

అనంతరం 2022 టీటీడీ డైరీ, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించి, గరుడవాహన సేవలో పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సీఎం వైయస్ జగన్

వేదపండితులు ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనమిచ్చారు.

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

తొలినాళ్లలో పట్టు వస్త్రాలను ఎండోమెంట్ అధికారులు, తర్వాత దేవదాయశాఖ మంత్రులు సమర్పించేవారు. ఎన్టీఆర్ హయాం నుంచి ముఖ్యమంత్రి స్వయంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయం మొదలైంది.

శ్రీవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, సారె దేవదేవునికి సమర్పించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలను సీఎం జగన్ సమర్పించారు. అనంతరం గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు.

అనంతరం 2022 టీటీడీ డైరీ, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించి, గరుడవాహన సేవలో పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సీఎం వైయస్ జగన్ - రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య ఒప్పందం కార్యక్రమం

శ్రీవారిని దర్శించుకున్న సీఎం వైయస్ జగన్ - ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లు, నూతన బూందీపోటు ప్రారంభం

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.