రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు.. అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్, కేసీఆర్ నివాళి..

|

Jun 02, 2024 | 7:35 PM

తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించారు. తదనంతరం పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లారు. తెలంగాణభవన్‎లో జరిగిన వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నమస్కరించి నివాళి అర్పి్ంచారు కేసీఆర్‌. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ సాధించుకున్న లక్ష్యంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు, కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

1 / 5
తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించారు. తదనంతరం పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లారు.

2 / 5
అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలు శాఖలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏర్పాట్లను సీఎస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

3 / 5
తమ ప్రభుత్వం వచ్చాక పాలనను గాడిలో పెట్టి ప్రజలకు అన్నిరకాలా సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సతీమణి, కుమార్తె పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను తిలకించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

4 / 5
తెలంగాణభవన్‎లో జరిగిన వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నమస్కరించి నివాళి అర్పి్ంచారు కేసీఆర్‌. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ సాధించుకున్న లక్ష్యంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు, కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

5 / 5
తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.