Assembly Elections 2021: కొంప ముంచుతున్న ఎన్నికలు.. కరోనా రెండో వేవ్ పెరగడానికి అదీ ఒక కారణం

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కరోనా వ్యాప్తికి మరింత దోహదం చేశాయని గణాంకాలు చెబుతున్నాయి

KVD Varma

|

Updated on: Apr 16, 2021 | 9:48 PM

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కరోనా వ్యాప్తి పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు

1 / 5
ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశారు

2 / 5
ఎన్నికల ప్రచార సభల్లో లక్షలాది జనం కనీసం మాస్క్.. భౌతిక దూరం వంటి ప్రమాణాలు పాటించలేదు

3 / 5
అస్సాంలో 532%, బెంగాల్‌లో 420%, కేరళలో 103%, తమిళనాడు159% పుదుచ్చేరి 165% వేగంగా కరోనా కేసులు పెరిగాయి.

4 / 5
కరోనా రెండో వేవ్ ఉధృతంగా ఉన్న తరుణంలో ఎన్నికలు జరుగుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది.

5 / 5
Follow us