
శ్రీశైలంలో ఏపీ టూరిజం మినిస్టర్ రోజా సందడి చేశారు

శ్రీశైలంలో ఏపీ టూరిజం నిర్వహించే రోప్ వే, బోట్ షికారును ఆమె సందర్శించారు.

వాటిని పర్యవేక్షించి.. అక్కడున్న అధికారులతో మాటామంతీ జరిపారు.

అనంతరం అక్కడి ప్రకృతి అందాలతో రోజా పలు సెల్ఫీలు దిగారు.

కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం ఈ సేవల్ని విస్తరించడం జరిగిందని రోజా చెప్పారు.

మల్లన్నని దర్శించడంతో పాటు భక్తులు అక్కడున్న ప్రకృతిని కూడా ఆస్వాదిస్తారని ఆమె తెలిపారు