AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఎయిర్‌పోర్టులో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే..

చెన్నై ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్ తమిళ సంస్కృతిని ప్రతిబింభించేలా రూపొందించారు. కొలం (దక్షిణ భారత గృహాల ముందు గీసిన నమూనా లేదా డిజైన్), చీర, దేవాలయాలు, స్థానిక విషయాలను హైలైట్ చేస్తూ సంప్రదాయం ఉట్టిపడేలా నిర్మించారు.

Shaik Madar Saheb
|

Updated on: Apr 06, 2023 | 1:50 PM

Share
Chennai ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం (ఏప్రిల్ 8) నాడు చెన్నై విమానాశ్రయంలో నిర్మించిన కొత్త అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు.

1 / 8
PM Modi: ఎయిర్‌పోర్టులో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే..

2 / 8
1,36,295 చ.మీ విస్తీర్ణంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్, T-2 (ఫేజ్ -1) నిర్మాణం రూ. 1260 కోట్లతో విమానాశ్రయం టెర్మినల్ ను నిర్మించారు.

3 / 8
ఈ అత్యాధునిక సదుపాయాలు ఏటా 35 మిలియన్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యాలను కలిగి ఉంటాయి.

4 / 8
కొత్త టెర్మినల్ తమిళ సంస్కృతిని ప్రతిబింభించేలా రూపొందించారు. కొలం (దక్షిణ భారత గృహాల ముందు గీసిన నమూనా లేదా డిజైన్), చీర, దేవాలయాలు, స్థానిక విషయాలను హైలైట్ చేసే ఇతర అంశాలు వంటి సంప్రదాయ లక్షణాలను కలిగి ఉంది.

5 / 8
ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం పలు కీలక విషయాలను వెల్లడించింది. “ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై విమానాశ్రయంలో 2,20,972 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, పెరుగుతున్న రద్దీను తీర్చడానికి సిద్ధంగా ఉంది... అంటూ ట్విట్ చేసింది.

6 / 8
"ప్రయాణికులకు అధిక-నాణ్యత మౌలిక సదుపాయాలను అందించడంలో.. ప్రభుత్వ నిబద్ధతకు ఇది ప్రతిబింబం" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

7 / 8
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోని కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌పై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఇది కనెక్టివిటీని పెంచుతుందని.. ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంది.

8 / 8
Follow Us
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!

28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ