PM Modi Raksha Bandhan: చిన్నారులతో కలిసి రక్షాబంధన్ పండుగను జరుపుకున్న ప్రధాని మోడీ.. ఫొటోలు వైరల్..

PM Modi Raksha Bandhan celebration: అన్నా చెల్లెళ్ల ప్రేమకు, అక్కా తమ్ముళ్ల ఆప్యాయత, అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది రెండు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా రక్షాబంధన్ ప్రత్యేక సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Shaik Madar Saheb

|

Updated on: Aug 30, 2023 | 7:51 PM

PM Modi Raksha Bandhan: అన్నా చెల్లెళ్ల ప్రేమకు, అక్కా తమ్ముళ్ల ఆప్యాయత, అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది రెండు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా రక్షాబంధన్ ప్రత్యేక సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

1 / 6
రక్షాబంధన్ ప్రత్యేకత, ఆనందం ప్రధాని మోదీ నివాసంలో కనిపించింది. ప్రధాని నివాసంలో ప్రధాని మోదీ రక్షా బంధన్ పండుగను జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా ప్రధాని మోడీకి పలు పాఠశాలల బాలికలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

2 / 6
చిన్నారులంతా ప్రధాని మోదీకి రాఖీ కట్టి, ఆయనతో కలిసి ఫొటోలు కూడా దిగారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిల్లలతో చాలా సంతోషంగా కనిపించారు. దీంతో పాటు చిన్నారులు కూడా ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎంతో ఉత్సాహం కనబర్చారు.

3 / 6
రక్షాబంధన్ శుభసందర్భంగా పిల్లలు ప్రధాని మోదీతో అనేక విషయాలపై మాట్లాడారు. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం, తదితర అంశాలపై వారితో మాట్లాడుతూ.. ఆనందంగా గడిపారు. పిల్లలు కూడా ప్రధానమంత్రికి అనేక పద్యాలు వినిపించి సరదాగా గడిపారు.

4 / 6
ఈ సందర్భంగా ప్రధాని మోదీ చిన్నారులను ఆశీర్వదించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ వేడుకల చిత్రాలను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

5 / 6
ఈ చిత్రాలు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఎన్నో పనులతో బిజీగా ఉన్నప్పటికీ ప్రధాని మోడీ పిల్లలతో రక్షాబంధన్ జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

6 / 6
Follow us