PM Modi: ఎన్డీయే కూటమి అగ్రనేతలో ప్రధాని మోడీ భేటీ.. ఆ అంశాలపై చర్చ!
మహారాష్ట్రలో తగ్గిన ఉపాధి అవకాశాలు, గ్రామీణ రైతాంగంలో పెరిగిన అసంతృప్తి, పార్టీల్లో చీలికల తర్వాత ఉద్ధవ్-శరద్ పవార్‌లపై ఏర్పడ్డ సానుభూతి..ఇవన్నీ ఎన్‌డీఏ కూటమికి ఇప్పదిగా మారాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లే దక్కినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్ని తేలిగ్గా తీసుకోవద్దని భావిస్తోంది ఎన్డీఏ కూటమి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
