Perfume: పెర్ఫ్యూమ్ ఎప్పుడూ చల్లగా ఉంటుంది..! ఎందుకో తెలుసా..?

Perfume: మీరు పెర్ఫ్యూమ్‌ని గమనిస్తే అది ఎప్పుడైనా చల్లగా ఉంటుంది. పెట్రోల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇలా ఎందుకు

|

Updated on: Nov 26, 2021 | 7:42 PM

మీరు పెర్ఫ్యూమ్‌ని గమనిస్తే అది ఎప్పుడైనా చల్లగా ఉంటుంది. పెట్రోల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..

1 / 5
కొన్ని ద్రవాలను వేడి చేయడం వల్ల అవి గ్యాస్ రూపంలో ఎగిరిపోతాయి. అయితే పెర్ఫ్యూమ్, పెట్రోలు గ్యాస్‌గా మారడానికి ఎక్కువగా సమయం తీసుకోదు. ఎందుకంటే వీటిలో చాలా కెమికల్ పదార్థాలు ఉంటాయి.

2 / 5
ఆల్కహాల్‌ కూడా అరచేతిలో పోసుకున్న వెంటనే గ్యాస్ రూపంలో వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. చేతి నుంచి వేడిని గ్రహిస్తుంది. ద్రవం చల్లగా అనిపిస్తుంది.

3 / 5
నీరు ఉపరితల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది వేడిని కోల్పోవడం వల్ల ఉపరితలం చల్లబడుతుంది.

4 / 5
పెట్రోలు విషయంలో కూడా ఇదే జరుగుతుంది దీని కారణంగా చల్లగా ఉంటుంది.

5 / 5
Follow us