AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి ముక్కలు తింటే జరిగేది ఇదే.. అస్సలు మిస్ చేయకండి!

ఆరోగ్య కరమైన పండ్లలో బొప్పాయి ముఖ్యమైనది. కానీ బొప్పాయిని రోజూ ఖాళీ కడుపుతో అల్పాహారంగా తింటే ఆరోగ్యానికి మ్యాజిక్ లా పని చేస్తుంది. బొప్పాయిలో సహజ చక్కెరలు, అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి బొప్పాయితో మీ రోజును ప్రారంభిస్తే రోజంతా శక్తిని అందిస్తుంది. బొప్పాయిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి ఉన్నాయి. అలాగే బొప్పాయి కొల్లాజెన్ సంశ్లేషణలో సహాయపడుతుంది. బొప్పాయిని ఉదయాన్నే తింటే చర్మానికి ఎంతో మేలు..

Srilakshmi C
|

Updated on: Mar 31, 2024 | 12:55 PM

Share
ఆరోగ్య కరమైన పండ్లలో బొప్పాయి ముఖ్యమైనది. కానీ బొప్పాయిని రోజూ ఖాళీ కడుపుతో అల్పాహారంగా తింటే ఆరోగ్యానికి మ్యాజిక్ లా పని చేస్తుంది. బొప్పాయిలో సహజ చక్కెరలు, అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి బొప్పాయితో మీ రోజును ప్రారంభిస్తే రోజంతా శక్తిని అందిస్తుంది.

1 / 5
బొప్పాయిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి ఉన్నాయి. అలాగే బొప్పాయి కొల్లాజెన్ సంశ్లేషణలో సహాయపడుతుంది. బొప్పాయిని ఉదయాన్నే తింటే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కాంతిని కూడా పెంచుతుంది.

2 / 5
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బొప్పాయిని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే బరువు సులువుగా తగ్గొచ్చు. రోజూ క్రమం తప్పకుండా తింటే బరువు తగ్గుతారు.

3 / 5
బొప్పాయిలోని సమ్మేళనాలు మంచి మానసిక స్థితిని నిర్వహించడానికి సహాయపడతాయి. ఇది మెదడుకు పదును పెట్టడానికి కూడా సహాయపడుతుంది. బొప్పాయిని రెగ్యులర్‌గా తినడం వల్ల కళ్లకు కూడా మేలు జరుగుతుంది. వివిధ కంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

4 / 5
Papaya

Papaya

5 / 5
Follow Us
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?

10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం

ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?

ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!

బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?

కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!

పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్

పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!

నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..