Papaya Benefits: బొప్పాయితో బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు అభిప్రాయమేంటి?
యువతలో చాలా మంది బొప్పాయికి దూరంగా ఉంటారు. ఒకవేళ బొప్పాయిని వాడాల్సి వస్తే ఫేస్ ప్యాక్ లు వంటి వాటికి వాడతారు. పెద్దలు బొప్పాయి తినాలని ఎంత చెప్పినా పెడచెవిన పెడుతుంటారు. అయితే బొప్పాయి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Updated on: Jan 21, 2023 | 3:31 PM
Share

Papaya
1 / 8

బొప్పాయి శరీరంపై వచ్చే వివిధ వాపులను నివారించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే చిన్నపిల్లలు బొప్పాయి తరచూగా తింటే వారికి వయస్సురీత్యా వచ్చే కంటి సంబంధిత సమస్యలు దూరంగా ఉంటాయి.
2 / 8

బొప్పాయిని రోజూ తినవచ్చు. దీనికి ఎలాంటి పరిమితులు లేవు. ఇందులో ఉండే అధిక పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే సీజనల్ పండ్లతో పాటు బొప్పాయిను తీసుకున్నా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
3 / 8

Papaya Benefits
4 / 8

Papaya seeds for Health
5 / 8

బొప్పాయిలో లైకోపీన్, విటమిన్ - సి అధికంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
6 / 8

బొప్పాయిలో ఉండే లైకోపీన్ వల్ల క్యాన్సర్ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అలాగే బొప్పాయిలో ఉండే పాపైన్ ప్రోటీన్లను తేలికగా జీర్ణం చేయడంలో సాయం చేస్తుంది.
7 / 8

Papaya Seeds for Health
8 / 8
Related Photo Gallery
చేసింది ఒకే ఒక్క సినిమా.. రూ.44,250 కోట్లకు మహారాణి.
మాయా లేదు మర్మం లేదు.. మీకున్న రోగాలు ఇలా కనిపెట్టేయొచ్చు..
ఈ పండు మీ లివర్‌కు బాడీగార్డ్.. తింటే కాలేయ వ్యాధులన్ని మాయం
లగేజీతో నరకం అనుభవిస్తున్న ప్రయాణికులు
రానున్న 60 రోజుల్లో లాంచ్ కానున్న టాప్ 5 SUVలు ఇవే!
శివపురి అద్భుత జలం! ఈ గుడిలో నీరు రైతుల పంటలకు కీటక విరుగుడు,రక్ష
ఈ రామాలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు..
సినిమాల్లో క్యూట్ గర్ల్.. బయట మాత్రం హాట్ బాంబ్..
లైఫ్ బాయ్ భామ మాములుగా లేదుగా
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్బీఐ శుభవార్త..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ




