AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Tourist Places: దాయాది పాక్ దేశంలో అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలు.. ప్రకృతి అందం ఈ ప్రాంతాల సొంతం..

పాకిస్తాన్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు: పాకిస్తాన్‌లో సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల అందం మీ మనసును ఆకట్టుకుంటుంది. మరపురాని అనుభూతిని అందిస్తాయి. పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం...

Surya Kala
|

Updated on: May 12, 2023 | 1:41 PM

Share
పాకిస్థాన్‌లో చూడదగ్గ అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ దేశంలోని కొన్ని ప్రదేశాలు చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1 / 5
హుంజా వ్యాలీ - ఇది గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఉంది. ఇది పాకిస్థాన్‌లోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఈ లోయ పర్వత శిఖరాల మధ్య ఉంది. పచ్చని పొలాల దృశ్యాలు శాంతిని అందిస్తాయి.

2 / 5
అట్టాబాద్ సరస్సు - ఎవరైనా మనుషుల హడావిడికి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకుంటే అట్టాబాద్ సరస్సుకి వెళ్లవచ్చు. ఈ సరస్సు పాకిస్థాన్‌లోని అత్యంత అందమైన, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. మీరు ఇక్కడ బోటింగ్, స్కీయింగ్, ఫిషింగ్ ఆనందించవచ్చు.

3 / 5
బాద్షాహి మసీదు - బాద్షాహి మసీద్ మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఈ స్మారక చిహ్నం. ఈ మసీదు అందం నిజంగా చూడదగినది. మొఘల్ వాస్తుశిల్పానికి చక్కని ఉదాహరణ. దీని అందం చూపరులను ఆకర్షిస్తుంది.  ఇష్టపడతారు. ఈ మసీదు పాక్ లోని సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. 

4 / 5
మొహెంజొదారో - మీకు చరిత్రపై ఆసక్తి ఉంటే మీరు మొహెంజొదారోను కూడా సందర్శించవచ్చు. ఇది పాకిస్థాన్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది ప్రాచీన నాగరికతలలో ఒకటైన సింధు లోయ నాగరికత ప్రధాన నగరం.

5 / 5
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌

రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు

శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే

గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో