వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల ఉండ్రాళ్లు.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు
వినాయక చవితి పండుగకు గణపతికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాలలో ఉండ్రాళ్ళ పాయసం కూడా ఒకటి. దీనిని తయారు చేయడం కష్టం అనుకుంటారు చాలా మంది. కానీ, పక్కా కొలతలతో, కొన్ని చిట్కాలు పాటిస్తే ఎవరైనా సులువుగా, రుచికరంగా ఈ పాయసాన్ని తయారు చేయవచ్చు. ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
