AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కళ్లకు ఇది పరీక్షే..ఈ ఫొటోలో 28 ఎక్కడుందో గుర్తిస్తే మీరు తెలివైనవారే!

ఆప్టికల్ ఇల్యూషన్స్ మైండ్ పనితీరును మెరుగుపరుస్తాయి. అందుకే చాలా మంది ఎక్కువగా వీటిని పరిష్కరించడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే మీరు కూడా మీ మెమోరీ పవర్ పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఫొటోపై ఓ లుక్ వేసి, అందులో 28 ఎక్కడుందో 10 సెకన్స్‌లో గుర్తించండి. దాని బట్టి మీరు తెలివైన వారో, కాదో ఇట్టే తెలిసిపోతుంది.

Samatha J
|

Updated on: Jan 09, 2026 | 3:36 PM

Share
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్స్, పజిల్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్టికల్ ఇల్యూషన్స్ వైరల్ అవుతుంటాయి. దీంతో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది వీటిని పరిష్కరించడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.

1 / 5
ఎందుకంటే, బ్రెయిన్ టీజర్, ఆప్టికల్ ఇల్యూషన్స్ సాల్వ్ చేయడం మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా, ఇవి నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి కూడా ఆలోచించడానికి ఉపయోగపడుతాయి. అంతే కాకుండా మెదడు పనితీరుకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

2 / 5
కొంత మంది తాము చాలా తెలివైనవారు, ఏదైనా సరే ఇట్టే పరిష్కరిస్తాం అనుకుంటారు. అయితే వారి కోసమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ . మీరు చాలా తెలివైన వారు అనుకుంటున్నారా? ఏదైనా చాలా సులభంగా పరిష్కరిస్తారా? అయితే ఈ ఆఫ్టికల్ ఇల్యూషన్‌ను సాల్వ్ చేయండి.

3 / 5
మీక పైన ఫొటో కనిపిస్తుందా? అందులో 82 నెంబర్స్ ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 9 వరసల్లో 82లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో 82 మాత్రమే కాకుండా, 28 కూడా ఉంది. మరి అది ఎక్కడుందో కేవల 10 సెకన్స్‌లో గుర్తించండి.

4 / 5
ఏమైంది ఎంత వెతికినా మీకు 28 కనిపించడం లేదా? వెతికి వెతికి చిరాకు వస్తుందా? అయితే కంగారు పడాల్సిన పనేలేదు. మీకు పై చిత్రంలో 28 ఎక్కడుంది? అనే సమాధానం చెబుతాం. పై ఫొటోలో చివరి నుంచి మూడో లైన్‌లో మూడో నెంబర్ 28. అంతే సులభంగా జవాబు దొరికేసింది కదా? ఇవి మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని పరిష్కరించడం వలన బ్రెయిన్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.

5 / 5