Ooty Tourist Places: వేసవి సెలవుల్లో ఊటీలోని ఈ ప్రదేశాలను సందర్శించండి.. ఇక్కడి అందాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి
తమిళనాడులో ఉన్న ఊటీ చూడదగ్గ అందమైన ప్రదేశం. ఇక్కడ పచ్చని పచ్చిక బయళ్ళు, ఆహ్లాదకరమైన వాతావరణం, పూల అందాలు మీ మనసును ఆకర్షిస్తాయి. ఊటీని హిల్ స్టేషన్ల రాణి అని కూడా అంటారు. మీరు ఇక్కడ ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
